Gurukulam Jobs 2023 గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లలో భారీగా ఉద్యోగాలు భర్తీ

Gurukulam Jobs 2023 :

మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, అనగా కేవలం మీరు చదివిన ఆకడిక్స్ లోని మార్కుల ఆధారంగా ఏమిఒక ఉంటుంది. అభ్యర్థులు ఎవరైతే రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు పొందలనుకునే వారందరికీ సువర్ణావకాశం. తెలంగాణా రాష్ట్రప్రభుత్వం సాంఘిక సంక్షేమ పరిధిలోని తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ సొసైటీస్‌ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలంగాణా లోని రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూట్లలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ twanm నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో నర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

TS Gurukulam ANM Notification 2023 నందు 620 పై చిలుక ANM నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ఈ ఖాళీలు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, TS Welfare Department Recruitment 2023 నుండి విడుదలైన ANM నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 5సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు 18 నెలల ANM శిక్షణ పూర్తి చేసి ఉండాలి.
  • TW విద్యా సంస్థలలో పని చేసిన అనుభవం గల వారికి 20% వెయిటేజీ (ప్రతి సంవత్సరానికి అనగా 5% వెయిటేజీ, 4 సంవత్సరాల వరకు) ఇస్తారు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ • TWANM
ఖాళీలు• 620 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

TS Welfare Department Recruitment 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 07
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 13, 2023

ఎంపిక విధానం :

  • మెరిట్
  • అనుభవం

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

2 thoughts on “Gurukulam Jobs 2023 గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లలో భారీగా ఉద్యోగాలు భర్తీ”

  1. Iam 10 th pass no job I am waiting for job request for the your job iam ok please request you for the job tq sir

    Reply

Leave a Comment